ఎలా నిద్రపోవాలి? ఎలా నిద్రలేవాలి? 10 Tips to Sleep - Yela Nidrapovali Yela Nidralevali?
సరిగా నిద్రపోలేకపోతున్నారా? చికాకుగా, కోపంగా నిద్ర లేస్తున్నారా? బాగా నిద్ర పోవటానికి, నిద్రనుంచి బాగా లేవటానికి, సద్గురు అందిస్తున్న చిట్కాలు చూడండి.
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Comments
Post a Comment